Monday, 9 November 2026

వార్తలు

భారత సంతతికి చెందిన జర్నలిస్‌ సస్పెండ్‌ చేసిన టైమ్‌ పత్రిక

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్‌ను టైమ్‌ పత్రిక సస్పెండ్‌ చేసింది. టైమ్‌ పత్రిక కాలమిస్ట్‌గా పనిచేస్తూ టైమ్‌ మేగజైన్‌లో ఆయన రాసిన ‘ద కేన్‌ గన్‌ కంట్రోల్‌’ అనే వ్యాసంలో న్యూయర్క్‌ర్‌ పత్రికలో మరో రచయిత రాసిన…

గ్రూపు-4 పరీక్షకు 75.53 శాతం హాజరు

హైదరాబాద్‌: ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూపు-4 రాత పరీక్షకు 75.53 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. 9,56759 అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. 6,68,751 అభ్యర్థులు పరీక్షకు హాజరైనారని ఏపీపీఎస్సీ వివరించింది.

ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా రాజన్‌

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా రాఘురాం జి. రాజన్‌ నియమితులయ్యారు ఆయన గతంలో ఐఎంఎఫ్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. కేబినెట్‌ అప్పాయింట్‌మెంట్స్‌ కమిటీ రఘురాం రాజన్‌ నియామకాన్ని ఈ రోజు ఖరారు చేసింది.

ఆలయ వివాదంపై సీఎం సమగ్ర విచారణ జరిపిస్తానన్నారు: దానం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని లక్ష్మీనరసింహ స్వామి ఆయల వివాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. తన విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని, హరేకృష్ణకు కేటాయించి భూములను రద్దు చేయాలని కోరానని…

సీఎం కిరణ్‌పై మండిపడ్డ పాల్వాయి గోవర్థన్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు 45 టీఎంసీల నీళ్లు అంటున్నారు కానీ, తెలంగాణకు 600 టీఎంసీల నీళ్లు దక్కాలని తెలియజేశారు. 45 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి…

చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌తో  భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం సోనియా, ఆజాద్‌లతో గవర్నర్‌ భేటీ కానున్నారు.

రాహుల్‌ను క్యాబినెట్‌లోకి ఆహ్వనిస్తున్నా: మన్మోహన్‌సింగ్‌

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ రాహుల్‌గాంధీ కేంద్ర మంత్రి వర్గంలోకి రావటం స్వాగతించదగ్గ పరిణామమని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. రాహుల్‌కి నా ఆహ్వనం ఎప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.

శంకర్‌పల్లి ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా

రంగారెడ్డి: శంకర్‌పల్లి ప్రాజెక్టుకు గ్యాస్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ప్రాజెక్టు వద్ద టీఆర్‌ఎస్‌ ధర్నా చేపట్టింది. తెలంగాణ  ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించకుండా ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ కేటాయిస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. సీఎం కిరణ్‌కు…

అదుపు తప్పి కల్వర్టులో పడిన పాఠశాల బస్సు

వరంగల్‌: అదుపు తప్పిన ఓ పాఠశాల బస్సు కల్వర్టులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురి విద్యార్థులకు తీవ్ర  గాయాలయ్యాయి. ఈఘటన ఆత్మకూరు మండలం పులికుర్తి సమీపంలో  చోటు చేసుకుంది. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల…

ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై చంద్రబాబు మాటలు నమ్మవద్దు

విజయనగరం: బోధన రుసుంలపై చంద్రబాబు మాటలను విద్యార్థులు నమ్మవద్దని పీసీసీ అధ్యక్షుడు బొత్స అన్నారు. బోధన రుసుంలపై ప్రతిపక్షాల ఆందోళన కేవలం రాజకీయా లబ్దికోమేనని విమర్శించారు. బోధనా రుసుం చెల్లింపు విషయంలో ప్రస్థుతం అనుసరిస్తున్న విధానంపై వెనుకంజ వేయమని…