దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను జగదల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతెవాడ పోలీసు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను జగదల్‌పూర్ ఆసుపత్రికి తరలించారు.
జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిలల్లు శివారులో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను ఈ ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా బుద్దారం నుంచి జగ్గయ్యపేటకు ఆటోలో తరలిస్తున్న 170 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఒకరిని అదపులోకి …
సుండుపల్లి: కడప జిల్లా సుండుపల్లి మండలం ఉడుముపాడు అటవీపరిధీలో లక్ష్మీ మొరాలు వద్ద అక్రమంగా సుమోలో తరిలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను రాయవరం డీఆర్వో ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నమోను స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అన్నారు.
చెన్నయ్, ఆగస్టు 7 (జనంసాక్షి):కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వైద్యులు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాలేయం, మూత్రపిండాల సమస్యలతో వారం…
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు కేటాయిం చడంతోపాటు మన రాష్ట్రంలో గ్యాస్ ప్లాంట్లు మూతపడి తీత్ర విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాదం నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ తీసుకొన్న…
లండన్ : ఒలింపిక్స్‌లో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో భారత్ మళ్లీ ఓటమి పాలయింది. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది.
పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన టీ 20 మ్మాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 156 పరుగుల విజయాలక్ష్యాన్ని శ్రీలంక ముందుచగా శ్రీలంక 18 ఓవర్లలోనే 116 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.…
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గైగలపాడులో ఒక ఉన్మాది మహిళలపై దాడి చేశాడు. స్థానికులు ఉన్మాదిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.
న్యూఢిల్లీ: రత్నగిరి ప్లాంటుకు గ్యాస్ కేటాయింపులకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలు సరికావని కేంద్ర పెట్రోలియం మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రత్నగిరికి గ్యాస్ రద్దు ఆదేశాలపై ఆంటోనీ నేతృత్వంలోని సాధికారిక మంత్రుల కమిటీ తిరిగి సమీక్ష జరుపుతుందని ఆయన వెల్లడించారు.
పల్లెకెలె: భారత్-శ్రీలంకల మధ్యజరుగుతున్న టీ 20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి 156 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందువుంచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గంభీర్ 6…