కృష్ణాడెల్లాకు నీరు విడుదల చేయండి
హైదరాబాద్: కృష్ణాడెల్టాకు నాగార్జునసాగర్‌నుంచి త్వరగా నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్ధసారధి నేతృత్వంలోని కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల బృంధం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరింది.
హైదరాబాద్: కృష్ణాడెల్టాకు నాగార్జునసాగర్‌నుంచి త్వరగా నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్ధసారధి నేతృత్వంలోని కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల బృంధం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరింది.
చెన్నై : ఎస్సీలపై జరుగుతున్న అరాచకాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం జరుపనున్నామని జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్ కేజీ బాలకృష్ణన్ తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు జస్టిస్ బీసీ పటేల్, సత్యబ్రాతపాల్‌లు చేపట్టిన ఈ విచారణలను బాలకృష్ణన్ లాంఛనంగా…
మదురై: మదురై జిల్లా మేలూరు తాలూకా పరిధిలో వెలుగుచూసిన ఆక్రమ గనుల వ్యవహారంలో ఆరు గ్రానైట్ కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి ఎం.కే.అళగిరి కుమారుడు దురై దయానిధి భాగస్వామిగా ఉన్న…
న్యూడిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ వేలం పాట గడువును మరికొంతకాలం పొడిగించాలంటూ సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరనుంది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది ప్రారంభంలో 122 టెలికా లైసున్సులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అదే…
హైదరాబాద్: రత్నగిరి గ్యాస్ కేటాయింపు రద్దు పై ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిలకు ముఖ్యమంత్రి కరణ్‌కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా వూపిరి పీల్చుకునేలా చేసింది.
ఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరికి కేటాయించిన గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని కేంద్ర పెట్రోలియం శాఖకు పీఏం కార్యాలయం ఆదేశాలు జారీచేసింది. రత్నగిరికి కేటాయించిన 2 ఎంఎంఎస్ సీఎండీ గ్యాస్‌ను ఏపీకి సరఫరా చేయాలని కూడా ప్రధాని కార్యాలయం ఆదేశాలు జరీ…
హైదరాబాద్: చిక్కులు తొలగిపోగానే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని హొంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. న్యాయస్థానంలో న్యాయ పరమైన అడ్డంకులు తలెత్తడం వల్లే ఎన్నికలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోందన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఫ్పై కోట్ల వ్యవయంతో మండలంలోని…
హైదరాబాద్: తన రెండేళ్ల కొడుకు భవిష్యత్తుకు న్యాయం చేయాలని, భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని చెన్నైకి చెందిన ఎన్నారై భార్య యామిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. హైదరాబాద్ కవాడిగూడలోని భర్త ఇంటిముందు దీక్ష చేస్తున్న తనను…
తిరుమల: తిరుమల అలిపిరి సమీపంలోని వినాయక స్వామి ఆలయం సమీపంలోని ఓ మలుపులో ఒక జీపు అదుపుతప్పి బోల్లా పడింది. అందులో ప్రయాణిస్తున్న 7 గురికి గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. నిన్న తిరుమల…
ముంబాయి: కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం సంస్కరణలపై చేసిన ప్రకటనల ప్రభావంతో స్టాక్‌మార్కెట్ మంగళవారం భారీ లాభాలను నమోదుచేసింది. మార్కెట్‌లో ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 188.82 పాయింట్ల ఆధిక్యంతో 17601.78 వద్ద నేషనల్‌స్టాక్ ఎక్సేంజ్ 54.15 పాయింట్ల లాభంతో 5336.70…