Monday, 9 November 2026

వార్తలు

చర్లపల్లి నుంచి పరారైన జీవితఖైదీ

హైదరాబాద్‌(కాప్రా): చర్లపల్లి కేంద్ర కారగారం నుంచి ఈరోజు ఒక జీవితఖైదీ పరారయ్యాడు. షాబాద్‌ మండలం కొత్తూరుకు చెందిన కె.కృష్ణయ్య(36) 2004లో అన్నను హత్య చేసిన కేసులో ప్రధాన నిందుతుడు. 2007లో న్యాయస్థానం అతనికి జీవితఖైదు విధించింది. జైలులో అతను…

అదృశ్యమైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం

కాకినాడ: సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన ఆరుగురు మత్స్యకారుల్లో ముగ్గురి ఆచూకీ లభించింది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్‌ వద్ద ముగ్గురిని స్థానిక మత్స్యకారులు ఎన్‌. సుబ్బారావు, కె. రామరాజు, ఎం. గవర్రాజులను నౌబక్షిపల్లి గ్రామానికి తరలించారు. మరమ్మత్తులకు…

జుట్టు కత్తిరించిన ప్రిన్సిపల్‌

బర్వాని: మధ్యప్రదేశ్‌ బర్వానిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కటింగ్‌ చేయించుకోమని చెబుతున్నా వినని విద్యార్థులకు ఏకంగా ప్రిన్సిపల్‌ జుట్టు కత్తిరించారు. దీంతో తమ జుట్టు అన్యాయంగా కత్తిరించారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 3న ప్రిన్సిపల్‌…

172 మంది అధికారులపై సీవీసీ ఫిర్యాదు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 172 అధికారులపై జరిమానాకు కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ సివీసీ సిఫార్సు చేసింది. అవినీతి మరకలను అంటించుకున్న వారిలో అత్యధికంగా 14 మంది రక్షణ ఉత్పత్తుల విభాగానికి చెందిన వారున్నారు. 12 మంది…

ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

హైదరాబాద్‌: వైధ్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లుగా పనిచేస్తున్న పారామెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రగతివీల ప్రజాస్వామ్మ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం ఫ్రంట్‌ సభ్యుడు, ఎమ్మెల్సీ డా.జి.గేయానంద్‌ విలేకరులతో మాట్లాడుతూ పారామెడికల్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు, జీవో273…

కేశూబాయ్‌ కొత్త పార్టీ

గాంధీనగర్‌: గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూబాయ్‌ పటేల్‌ కొత్త పార్టీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో గుజరత్‌ పరివర్తన్‌ పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. తమ పార్టీ దేశ సమగ్రత, ఐక్యత కోసం గుజరాత్‌ రాష్ట్ర సమగ్ర అభివృద్ది కోసం చిత్తశుద్ధితో…

కుప్పకూలిన భవనం

ఏలూరు: ఏలూరు పడమట వీధిలొ ఓ భవనం కుప్పకూలింది. భవన శధిలాల కింద ఇద్దరు చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు. శిధిలాలను అగ్నిపమాపక సిబ్బంది, పోలీసులు తొలగిస్తున్నారు.

గ్యాస్‌ కేటాయింపులో ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈరోజు సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన ప్రధానిని కోరారు. ఉదయం నుంచి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆయన…

మేరీకోమ్‌ విజయం

లండన్‌: భారతీయ బాక్సర్‌ మేరీకోమ్‌ సెమిఫైనల్స్‌లో ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆమె ట్యునీషియా బాక్సర్‌పై విజయం నమోదుచేసి ఒలింపిక్‌ పతక సాధనకి మార్గం సుగమం చేసుకుంది.

బెయిల్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మరోమారు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ కేసులో తాను గడచిన ఏడు నెలలుగా కస్టడీలేనే ఉన్నానని, దర్యాప్తులో భాగంగా సీబీఐతో పాటు ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కూడా…