Tuesday, 3 November 2026

ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి

హైదరాబాద్‌: వైధ్య ఆరోగ్య శాఖలో గత పదేళ్లుగా పనిచేస్తున్న పారామెడికల్‌ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రగతివీల ప్రజాస్వామ్మ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం ఫ్రంట్‌ సభ్యుడు, ఎమ్మెల్సీ డా.జి.గేయానంద్‌ విలేకరులతో మాట్లాడుతూ పారామెడికల్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు, జీవో273 ప్రకారం తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రిని కోరామన్నారు. ఆయా ఉద్యోగులను క్రమబద్ధీకరించకుంటే పెద్దఎత్తున ఉధ్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *