Tuesday, 3 November 2026

అదృశ్యమైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం

కాకినాడ: సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన ఆరుగురు మత్స్యకారుల్లో ముగ్గురి ఆచూకీ లభించింది. ఒడిశాలోని గంజాం జిల్లా గోపాల్‌పూర్‌ వద్ద ముగ్గురిని స్థానిక మత్స్యకారులు ఎన్‌. సుబ్బారావు, కె. రామరాజు, ఎం. గవర్రాజులను నౌబక్షిపల్లి గ్రామానికి తరలించారు. మరమ్మత్తులకు గురైన పడవలో కాకినాడ జాలర్లు సూరిబాబు, రమేశ్‌, రాంబాబులు సురక్షితంగా ఉన్నారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు ఒడిశా అధికారులు రేవు ఒడ్డుకు చేర్చనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *