మహిళల ఫైనల్స్‌లో రద్వాన్‌స్కా
వింబుల్డన్:వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో పోలండ్ క్రీడాకారిణి రద్వాస్‌స్కా ఫైనల్స్‌లో ప్రవేశించింది.సెమీ ఫైనల్స్‌లో ఆమె జర్మనీకి చెందిన కెర్బర్‌పై 6-3,6-4 తేడాతో విజయం సాదించింది.