Monday, 9 November 2026

వార్తలు

పెద్దాపూరంలో రూ. 4లక్షల బంగారం చోరీ

పెద్దాపురం: తూగో జిల్లా పెద్దాపురం పట్టణంలోని పీఅండ్‌ టీ కాలనీలో గురువారం తెల్లవారుజామున ఆంధ్రాబ్యాంకు విశ్రాంత ఉద్యగి ఎం.పట్టాభి రామారావు ఇంటిలో దొంగలు పడి దాదాపు రూ. 4లక్షల విలువైన 11తులాల బంగారం, పట్టు చీరలు, నగదు ఇతర…

విశాఖలో అండర్‌ 19 మహిళా జట్టు ఎంపిక

విజయవాడ: ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖ పట్టణంలోని ఎపీఉఏ-వీడీసీఏ స్టేడియంలో ఏసీఏ అండర్‌ 19 ఇంటర్‌జోనల్‌ మహిళా క్రికెట్‌ టోర్ని, ఆంధ్రా అండర్‌ 19 మహిళా క్రికెట్‌ జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్లు ఏసీఏ…

సోమశేఖరరెడ్డి ముందస్తు బెయిల్‌ తీర్పు 9కి వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థనరెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో సోమశేఖరరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఈనెల 9కి వాయిదా వేశారు. గాలి బెయిల్‌ ముడుపుల కేసులో ఏసీబీ ఎదుట సోమశేఖరరెడ్డి హాజరై నోటీసులకు…

లోక్‌ సభాపక్ష నేతగా సుశీల్‌కుమార్‌ షిండే

న్యూఢిల్లీ: యూపీఏ-2 కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు లోక్‌సభా పక్షనేతగా వ్యవహరించిన ప్రణబ్‌ ముఖర్జీ స్థానం ఆయన రాష్ట్రపతి పదవికి ఎన్నికవడంతో ఖాళీ అయ్యింది. ఆ స్థానాన్ని తాజాగా కేంద్ర హోంమంత్రి భర్తీ చేశారు. హోంమంత్రి…

మోపిదేవి బెయిల్‌ పిటీషన్‌పై విచారణ 7కి వాయిదా

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కేసు నిందితుడు మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటీషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మోపిదేవి బెయిల్‌పై  అభ్యంతరాలను తెలపాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు …

జంతర్‌మంతర్‌ చేరుకున్న మాజీ ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ: మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ జంతర్‌మంతర్‌ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం అన్నా హజారే నారాహార దీక్ష విరమించనున్న  నేపథ్యంలో జనరల్‌ వీకే సింగ్‌ అక్కడికి వచ్చారు. సింగ్‌ చేతులమీదుగా అన్నా దీక్ష విరమించనున్నారు.

పద్దెనిమిదేళ్లకే రచయిత్రి అయిన తెలుగు యువతి

హైదరాబాద్‌: పద్దెనిమిదేళ్ల తెలుగు యువతి భవ్యశ్రీ కొడాలి రాసిన ‘విండిక్టిప్‌’ అనే ఇంగ్లీష్‌ నవలను ఇవాళ మార్కెట్లోకి విడుదల చేశారు. రచయిత్రి  భవ్యశ్రీ మాట్లాడుతూ ఈ నవలకు ఇప్పటికే అమెరికన్‌ సాహితీ ప్రియలనుంచి అనేక ప్రశంసలు వచ్చాయని అన్నారు.…

నీలిమ సెల్‌ఫోన్‌ ఆధారంగా విచారణ సాగుతోంది: సైబరాబాద్‌ డీసీపీ

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నీలిమ మృతికి ముందు రాత్రి 9.36 వరకు విజువల్స్‌ లభించాయని సైబరాబాద్‌ డీసీపీ తెలియజేశారు.  నీలిమ అనుమానాస్పద మృతిపై పోలీసు అధికారులు ఈరోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో నిర్వహంచారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా…

8న జిల్లా స్థాయి పోటీలు

మహబూబ్‌నగర్‌: జాతీయ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌మ్యూజియం కోల్‌కతా ఆదేశాల మేరకు ఎస్సీ ఈ ఆర్టీ నిర్వహించే జిల్లా స్థాయి జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలు, సైన్స్‌ డ్రామాలు, ఉపన్యాస పోటీలు ఈ నెల 8న నిర్వహిస్తున్నట్లు డీఈవో పెంటయ్య…

కాల్‌డేటా వ్యవహారంలో కేవీ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సీఐడీ

హైదరాబాద్‌: సీబీఐ జేడీ కాల్‌డేటా వ్యవహారంలో అరెస్టైయిన ఇంద్‌ భారత్‌ ప్రతినిధి కూవి రెడ్డిని సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మహారాష్ట్రాలోని నాందేడ్‌ పోలీసులను తప్పుదారి పట్టించి కేవీ రెడ్డి ఈ కాల్‌డేటాను తీసుకున్నట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ…