4న టెన్నికాయిట్ జట్ల ఎంపిక
మహబూబ్‌నగర్: త్వరలో విశాఖపట్టణంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి జూనియర్స్ టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లకు ఈనెల 4న స్టేడియం మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి వడెన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుంచి…
