నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఈ రోజు నమోదయిన బంగారం, వెండి ధరలు 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూపాయాలు 30,200 కాగా, 22క్యారట్ల పది గ్రాముల బంగారం ధర 28,670. కిలో వెండి ధర రూ.53.000 గా నమోదయినావి.
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఈ రోజు నమోదయిన బంగారం, వెండి ధరలు 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూపాయాలు 30,200 కాగా, 22క్యారట్ల పది గ్రాముల బంగారం ధర 28,670. కిలో వెండి ధర రూ.53.000 గా నమోదయినావి.
వరంగల్ : తాను ఏ తప్పు చేయలేదని, పోలిసులు తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్ చెప్పాడు. తాను పరారీలో ఉన్నట్లు పోలిసులు చేస్తున్న ప్రచారం అవస్తవమని ఆతను పేర్కొన్నారు.…
ఖమ్మం: జిల్లా లోని పినపాక మండలం లాలాపురం మినీ గురుకుల పాఠశాలలో తాగునీరు కలుషితమైంది. కలుషితమైన నీరు విద్యార్థులు తాగటం వలన 14మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థత గురయ్యారు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినారు.
హైదరాబాద్: అగస్ట్ ఒకటి నుంచి 8వరకు ఎనిమిది జిల్లాల్లో రైతు పోరుబాట చేపట్టు నున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అగస్ట్ 9న రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని అన్నారు. ఒప్పంద వ్యవసాయం రైతులను నష్టాలపాలు…
రాజమండ్రి: ఉభయగోదావరి జిల్లాల్లో 12 కేసుల్లో నిందితులైన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 15లక్షల విలువైన బంగారు ఆభరణాలు, గృహోపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. భూతల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతల్లో వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. ఈ నెలఖరు వరకు రాష్ట్రవ్వాప్తంగా…
హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో 10 శాతం మేర విద్యుత్ కొరత ఉందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ ఛైర్మన్ అరవింద్సింగ్ భక్షి పేర్కిన్నారు. దేశీయ విద్యుదుత్పత్తి 70 శాతం బొగ్గుపైనే అధాపడుతోందని ఆయన అన్నారు. భవిష్యత్లో సహజ వనరులకు ఇబ్బంది…
నెల్లూరు: నెల్లూరు జిల్లా తడి వద్ద ఓ ఆర్టీసీ బస్సులో గురువారం తెల్లవారుజామున దారుణ సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి చైన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ దుండగుడు ప్రయాణికులను కత్తితో విచక్షణారహింతంగా పొడిచాడు. ఆర్టీసీ బస్సులో ఓ…
గుంటూరు: జిల్లాలోని తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ప్రయాణీకులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణతమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా…