విజయమ్మ కాన్వాయిలలోని రాళ్లను, కర్రలను స్వాదీనం చేసుకున్న పోలీసులు
మెదక్: దీక్ష చేయడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిలలోని కొన్ని వాహనాల్లో రాళ్లు, కర్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకొని ఆ వాహబనాలను వెనక్కి పంపించారు.
మెదక్: దీక్ష చేయడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిలలోని కొన్ని వాహనాల్లో రాళ్లు, కర్రాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాదీనం చేసుకొని ఆ వాహబనాలను వెనక్కి పంపించారు.
ఇరాక్: దేశ రాజధాని బాగ్దాల్లోను, సమీప పట్టణాల్లోనూ ఈ రోజు జరుగిన బాంబు దాడుల్లో 37 మంది మృతి చెందాగా 74 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌తో పాటు దులయ్యా, సాధియా, ఖాన్బెని-సద్, కిర్కుక్, తుజ్ ఖుర్మాటు, డిబిస్ పట్టణాల్లో…
హైదరాబాద్: స్థానిక బులియన్ మార్కెట్లో గత నాలుగురోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,170గా ఉంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28,900గా…
తెలంగాణ ప్రకటనను అడ్డుకునేందుకే విజయమ్మ యాత్ర చేపటవందని కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేసే సమయంలో సమస్యను జటిలంగా మార్చేందుకే విజయమ్మ కావాలని తెలంగాణలో పర్యటిస్తుందన్నారు. ఈ పర్యటన రాజకీయ దురుద్దేశంతో…
మెదక్: ఎల్లమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విజయమ్మ కాన్వాయిపై తెలంగాణ వాదులు రాళ్లతో దాడి చేశారు. స్కార్పియోతో పాటు 3వాహానాల అద్దాలు ధ్వంసంఅయ్యాయి. రైతులు పొలాలల నుంచి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. తిరిగి…
మెదక్: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిద్దిపేటకు చేరుకున్న సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎల్లమ్మ ఆలయం వద్ద ఆమె కాన్వాయ్‌పై విద్యార్థులు రాళ్లు రువ్వారు దీంతో మూడు వాహనాల అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు రంగ్రప్రవేశం…
గోదావరిఖని: సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ గోదావరిఖనిలో తెరాస నాయకులు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. విజయమ్మ పర్యటన రద్దు చేసుకోవాలని వారు డిమాండ్ వ్యక్తం చేశారు. రాజీవ్‌రహదారిపై అర్దగంటపాటు జరిగిన రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీ నాలుగు, ఏడో యూనిట్లలో సాంకేతికలోపం ఏర్పడి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కల్పిడింది.500 మెగావాట్ల నాలుగోయూనిట్, మరో 500 మెగావాట్ల ఏడోయూనిట్లలో ట్యూబ్ లీకేజీ కారణంగా విద్యుత్ ఉత్పత్తిని ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు మరమ్మతులు…
ఢిల్లీ: స్వతంత్ర సమరయోధురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆమె అనార్యోగంతో బాధపడుతున్నారు. లక్ష్మీసెహగల్ సుభాష్‌చంద్రబోస్‌తో కలిసి ఐండియన్ ఆర్మీలో పనిచేశారు. 2002లో ఆమె కలాంపై లెఫ్ట్‌పార్టీల తరపున పోటీ చేశారు.
హైదరాబాద్: ఒడిస్సా నుండి దక్షణ తమిళనాడు వరకు కోస్తామీదగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడుతాయని.. రాయలసీమ., దక్షణకోస్తాలలో తేలికపాటి జల్లులు కురిసే…