పోలీలసుల నుంచి తప్పించుకున్న తెలంగాణ వాదులు
గజ్వేల్: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తెలంగావాదులు పోలీసుల కళ్లు కప్పి విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు దుడ్డెడ వైపు పరులు తీసారు.
గజ్వేల్: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తెలంగావాదులు పోలీసుల కళ్లు కప్పి విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు దుడ్డెడ వైపు పరులు తీసారు.
కొండపాక: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు వస్తున్న 70మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు.
గజ్వేల్ దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిపై గజ్వెల్లో రాళ్లుతో దాడికి దిగారు. విజయమ్మ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
మెదక్: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.
కరీంనగర్: వైఎస్ విజయ దీక్ష కోసం తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా భారీగా పోలీసుల బలగాలు సీమాంద్ర గుండాలను వేసుకుని సిరిసిల్లకు దీక్ష పేరుతో దండయాత్రకు వస్తుందని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఓ యువకుడు కొమురవెల్లిలో వాటర్ ట్యాంక్…
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకోవాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జగన్ తరపు న్యాయవాది సుప్రీం అనుమతిని కోరనున్నారు.
సిరిసిల్ల టౌన్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ చేనేత దీక్షను అడ్డుకోవటానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రజాఫ్రంట్ చైర్మన్ విమలక్కను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో విజయమ్మ అడుగుపెట్టారాదని వారు నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిపై లాఠీ చార్జి…
దుడ్డెడ: వైఎస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు నిరసనగా మెదక్ జిల్లా దుడ్డెడ వద్ద రహదారిపై తెరాస కార్యకర్తల రాస్తారోకో నిర్వహించారు. మరికాసేపట్లో విజయమ్మ కాన్వాయ్ ఈ ప్రాంతానికి చేరుకోనుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలను…
సిరిసిల్ల: వైఎస్ విజమయ్మ పర్యటనకు నిరసనగా సిరిసిల్లలో తెరాస ఇచ్చిన పిలుపు మేరకు బంద్ కొనసాగుతోంది. పట్టణంలో వాణిజ్యసంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేశారు. మరోవైపు పట్టణంలోని తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో అనేకమంది తెరాస…
మెట్పల్లి: విజయమ్మ దీక్షను అడ్డుకోవడానికి వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను మెట్పల్లిలో అడ్డుకుని అరెస్టుచేశారు.