Saturday, 7 November 2026

వార్తలు

రాష్ట్రపతి ఎన్నికకు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు

హైదరాబాద్‌: ఈనెల 19న రాష్ట్రపతి పదవికి ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి వీలుగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటో కమిటీ హాలులో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ గురువారం ఉదయం 10గంటల…

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలపై చేతకాని తనంగా వ్యవహరిస్తున్న  ప్రభుత్వాన్ని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల ఒకరోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మంగళవారం మూసివేయాలని సంఘం నాయకులు తెలిపారు.…

ప్రయాణికునికి గుండెపోటుతో అత్యవరంగా ల్యాండ్‌ చేసిన విమానం

హైదరాబాద్‌: దుబాయి నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న విమానాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో విమానాన్ని దించివేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒకరికి గుండె పోటు రావడంతో విమానాన్ని దించివేసేందుకు అనుమతి ఇచ్చినట్లు…

తెలుగుజాతి చరిత్ర ఘనం :బ్రిటన్‌ ఎంపీ సైమన్‌ ప్రశంస

లండన్‌: భారత్‌, బ్రిటన్‌ల మధ్య సంబంధాలు దృఢమైనవి బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు సైమన్‌ హీజెన్‌ పేర్కొన్నారు. ఇక్కడి బ్రిటిష్‌ లైబ్రరీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు చరిత్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గోని ప్రసంగించారు. తెలుగుజాతికి ఘనమైన…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌

ముంబాయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా3 20పాయింట్ల లాభంతో కొనసాగుతోంది.

20కిలోల ఎండు గంజాయి పట్టివేత

మెదక్‌: 20 కిలోల ఎండు గంజాయిని ఈ రోజు పోలీసులు పట్టివేశారు. కంగ్టి మండలం రాజారాం తండాపై పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనతో సంబంధం ఉందని భావిస్తోన్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్‌:ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ తేదీ పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఎస్‌.ఆర్‌.ఐ మేడి ఉమారాణి రచించిన ‘తరతరాల స్త్రీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సచివాలయంలో జరిగింది.ఈ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌…

పట్టుపరిశ్రమ ఉద్యగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌ : రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ పుల్‌ టైం కంటిన్‌గెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.వెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వి. నారాయణ, కోశాధికారిగా  కె. రమేష్‌ బాబు నియామితులయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ…

రాష్ట్ర ఎంపీలతో నేడు సోనియా భేటి

న్యూఢిల్లీ: యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆపార్టీ ఎంపీలంతా హస్తినకు చేరుకున్నారు. ఈసాయంత్రం ఐదు గంటలకు వారు సోనియా ప్రసంగించే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నిక, రాష్ట్రంలో తాజా…

నేడు మంత్రుల కమిటీ భేటీ వాయిదా

హైదరాబాద్‌: నేడు జరగాల్సిన ఎంపీలతో జరగాల్సి మంత్రుల కమిటీ వాయిదా పడింది. రానున్న ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్‌ ఎంపీల నుంచి సలహాలు, సన్నహాలు, సూచనలు స్వీకరించేందుకు మంత్రుల కమిటీ మంగళవారం సమావేశం కావాల్సి…