హరిత బయోటెక్ మూసి వేతకు ఆదేశం
కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం పర్లపల్లి హరిత బయోటెక్ పరిశ్రమ పై కాలుష్య నియత్రణ మండలి అగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాలని నిర్వహకులను , అధికారులను అదేశించారు.
కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం పర్లపల్లి హరిత బయోటెక్ పరిశ్రమ పై కాలుష్య నియత్రణ మండలి అగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమను తాత్కాలికంగా మూసివేయాలని నిర్వహకులను , అధికారులను అదేశించారు.
కరీంనగర్ : అక్రమంగా ధాన్యం నిలువ చేశారనే పక్క సమాచారంతో విజిలెన్సు అధికారులు విజృభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేములవాడలో జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.…
ప్రకాశం: ఒంగోల్ రైల్వే స్టేషన్లో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్టేషన్‌కు దక్షినశైపున గూడ్సురైలు కిందపడి యాసీన్‌ఖాన్, నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి చెందిన వారు. పోలీసులు సంఘటన స్థలని సందర్శించి నాగలక్ష్మి…
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. నిందితుడు జైలో ఉన్నందున ఆయన తరపు న్యాయవాదులు జగన్‌కు బెయిల్ ఇవ్వాలని ఈ రోజు కోర్టులో పిటిషన్ దాఖలు…
హైదరాబాద్ : ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏడాది పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ముంపు ప్రాంతాలు లేకూండా చేస్తామని పురపాలక శాఖ మంత్రి మహీంధర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మారుతీ నగర్లో కోటి రూపాయల వ్యయంతో వాటర్,…
విజయనగరం: కిత్తవలసలో బొత్స సత్యనారయణ జన్మదినం సంధనర్భగా వాగ్దేవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50మంది స్వచ్ఛదంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియాన్ రెడ్‌క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్, ఐసీడీపీ అంతార్జాతీయా కిపరేటివ్ ప్రాజెక్ట్…
ముంబయి:భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 129 పాయింట్ల నష్టంలో 17391 పాయింట్ల వద్ద ముగిసింది.అమెరికా ఉద్యోగ సమాచారం వెల్లడి చైనా ద్రవ్యోల్బణం తదితర కారణాలు నేటి మార్కెట్ పై ప్రభావం చూపాయి.
ముంబయి: ప్రముఖ వస్తాద్, కుస్తీ వీరుడు, బాలీవుడ్ నటుడు దారాసింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటన చేశారు. ఆయన శరీరంలోని బాగాలు ముఖ్యంగా మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడంలేదని…
హైదరాబాద్:కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ సమర్థంగా అమలు చేస్తున్నప్పటికీ కొందరు వ్యక్తులు,కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ శాసససబాపక్షం ఆక్షేపించింది.ఏవైనా తప్పులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప పథకాన్ని నీరుగార్చేలా…
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి బసవరాజు సారయ్య కుమారుడు పోలీసులతో దరుసుగ ప్రవర్తించాడని అతనిపై కేసు నమోదుచేశారు. అయితే మంత్రి మాట్లాడుతూ నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇక పైన తప్పుచేస్తే నేనే క్షమించనని అన్నారు. బలహీన వర్గాలకు…