లగడపాటిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం : ఎంపీ రాజయ్య
హైదరాబాద్ : సున్నితమైన తెలంగాణ అంశంపై ఉద్దేశపూర్వకంగా పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై అధిష్ఠానానికి, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తామని మరో ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేర్కొన్నారు. సోమవారమిక్కడ సచివాలయంలో ఆయన విలేకరులతో…
