Friday, 6 November 2026

వార్తలు

యాదగిరిరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ ముడుపుల కేసులో రౌడీషీటర్‌ యాదగిరిరావును ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైల్లో కస్టడీలోకి తీసుకున్నారు.తేదీ 8-07-2012 నుండి ఐదు రోజులపాటు యాదగిరిని ప్రశ్నించేందుకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు గాలి…

నివేదిక ఇవ్వలేదు: గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితుల పై కేంద్ర హోం మంత్రి చిదంబరానికి ఎలాంటి నివేదిక ఇవ్వలేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలియజేశారు. రాజధాని పర్యటనలో ఉన్న గవర్నర్‌ చిదంబరంతో ఈ ఉదయం సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ…

కొడాలి నానిపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌: జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్యెల్యే కొడాలి నానిపై తెదేపా చర్యలు తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లఘించారంటూ నానిపై సస్పెండ్‌ వేటు వేసింది. కొంత కాలంగా జగన్‌ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న నాని ఈ ఉదయం వైకాపా…

చిదంబరంతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ హోంమంత్రి చిదంబరంతో ఈ ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.  ఈ పర్యటనలో గవర్నర్‌ రాష్ట్రపతి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో…

ముంబయి దాడుల సూత్రదారులను

కఠినంగా శిక్షించాలి కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ టోక్యో: భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌ పై సదస్సు…

మధ్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషి: మంత్రి ఆనం

శ్రీకాకుళం: మద్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందని దానిలో భాగంగానే నూతన మద్య విధానాన్ని అమలు లోనికి తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామ్‌నారాయణ రెడ్డి అన్నారు. మద్య నిషేదం ఒక్కసారిగా అమలు చేస్తే ఎదురయ్యే పరిణామాలు…

26/11 దాడుల సూత్రధారులలను శిక్షించాలి

విదేశాంగ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ స్పష్టీకరణ టోక్యో: భారతపాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌ పై సదస్సు సందర్భంగా ఆయన…

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత ఫెదరర్‌

వింబుల్డన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్‌ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్‌ 7 వింబుల్డన్‌లను గెలిచిన పీట్‌ సంప్రాస్‌…

ఢిల్లీలో గవర్నర్‌

న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో మకాం వేశారు. ఎయిమ్స్‌లో చికిత్స పొదుతున్న తమ సమీపబంధువును పరామర్శించడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.…

అపార్ట మెంట్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: తార్నాకా విజయపురి కాలనీలోని గరుడ అపార్ట్‌మెంట్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 55 ఏళ్ల మహిళ సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి…