ఎన్నికల నిర్వహణపై పిటిషన్ 18కి వాయిదా
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్ని పిటిషనపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్ని పిటిషనపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ వెంకటరత్నం సస్పెన్షన్ను హైకోర్టు సమర్థించింది. వెంకటరత్నంను విధుల్లోకి తీసుకోవాలన్న ట్రైబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని చెప్పినా పోలీసులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.…
మహబూబ్ నగర్ : జిల్లాలోని కొత్తపేట వద్ద రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం: మద్య నిషేదం వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామ్నారాయణరెడ్డి అన్నారు.దారిలో భాగంగానే మద్యం విక్రయానికి నూతన విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.మద్య నిషేదమనేది ఒక్కసారిగా అమలు చేస్తే అమలు చేస్తే ఎదురయ్యే…
హైదరాబాద్: మంత్రి తోట నరసింహం నివాసంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. సంక్షేమ కార్యక్రమాలు, నామినేట్డ్ పదవులు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై మంత్రుల కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది.
హైదరాబాద్: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు చంచల్గూడ జైలులో వైఎస్ జగన్కు సమన్లు అందజేశారు. ఈడీ విచారణకు న్యాయస్ధానం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వారీ సమన్లు అందజేశారు. అదే సమయంలో ములాఖత్ నిమిత్తం వచ్చిన జగన్ తల్లి…
హైదరాబాద్ : ఈ రోజు నగర బులియన్ మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,100.…
ఎంవీపీ కాలనీ: ప్రభుత్వ నూతన గనుల విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 11న బాక్సైట్ వ్యతిరేక సదస్సుకు ముఖ్య అతిధిగా బృందా కారత్ హాజరవుతున్నట్లు ఆయన…
ముంబయి:గుండే పోటుతో ఆసుపత్రిలో చేరిన దారాసింగ్ (83)పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు శనివారం ఆయనకు గుండె సంబందిత సమస్యలు రావడంతో ముంబయిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుల ఆదివారం మాట్లాడుతూ ప్రస్తుతం…
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఎయిర్ఇండియాకు చేందిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం వల్ల ఈ విమానంలోని హైడ్రాలిక్ సిస్టమ్స్ ఫెయిల్ అవడంతో అత్యవసరంగా దించేందుకు పైలట్ సిందూ ప్రాంతంలోని నవాబ్ షా ఎయిర్పోర్టు కోరారు.…