దైవకణం పరిశోధనలో కొత్త కణం గమనించాం:సెర్న్
జెనీవా:విశ్వసృష్టికి సంబందించిన దైవకణం పరిశోధనలో కొత్త కణాలను గమనించామని యూరోపియన్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్-సెర్న్ ప్రకటించింది.2,100 మంది శాస్త్రవేత్తలతో పనిచేస్తున్న తమ బృందం కొత్త కణాన్ని కనిపెట్టిందని సీఎంఎస్ అనే బృందానికి నాయకుడిగా వ్యవహరించిన జో ఇన్‌కాండెలా…
