Wednesday, 4 November 2026

వార్తలు

అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: షిర్డీ వెళ్తున్న బస్సు ప్రమాదానికి లోనైన సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా ఆయన దీన్ని  పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు జూబిలీ హిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు.…

బస్సు ప్రమాద మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు షోలాపూర్‌ సమీపంలో ప్రమాదానికి గురై 34 మంది మృతి చెందిన సంగతి తెలిసీ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలుకు ఆయన ప్రగాఢసానుభూతి తెలిపారు. ఇది…

బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 30

హైదరాబాద్‌: హైదరాబాదు నుంచి షిర్డీ వెళ్తూ మహారాష్ట్ర సరిహద్దులో లోయలో పడిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 30గా తేలింది. మరో 20 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు  తాజా…

ఏసీబీ అదుపులో చలపతిరావు

హైదరాబాద్‌: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి  తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి  పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో అతడిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చింది.విచారణలో భాగంగా…

బస్సు ప్రమాదంలో క్షతగాత్రుల వివరాలు

హైదరాబాద్‌: షిర్డీ ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు:కె. కృష్ణతులసి, కె. వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌), పాల్‌ జోసఫ్‌ (కృష్ణా), దీపిక, దీపిక, రాధిక (బాజుపల్లి),కిరణ్‌ ఉపేంద్ర (నాగర్‌కాలపురం), జి. యాదరిగి (హైదరాబాద్‌), వి. సంపత్‌ చంద్రావతి (విశాఖపట్నం),వి. కిరణ్‌కుమార్‌ (శ్రీకాకుళం),డా.…

సిపిఐ మహాసభలను విజయవంతం చేయండి

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలోని బెల్లపల్లి పట్టణంలో జరిగే పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ శాసనసభ పక్ష నేత జి.మల్లేశ్‌ పిలుపు ఇచ్చారు. ఈ సభల్లో జాతీయ స్థాయి,…

వైకాపా నేత రెహ్మాన్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌ : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించడంతో సంతోషం పట్టలేక గాలిలోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన ఆ పార్టీ నేత రెహ్మాన్‌కు ఈస్ట్‌మారేడ్‌పల్లి జడ్జి 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఉప…

కేసీఆర్‌కు మన్మోహన్‌, శరద్‌పవార్‌ అభినందనలు

న్యూఢిల్లీ :తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం ఫోన్‌ చేశారు. పరకాల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడంతో కేసీఆర్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ…

ఎల్వీ సుబ్రహ్మణ్యం పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, తనపై సీబీఐ పెట్టిన కేసును ఎత్తివేయాలని సుబ్రహ్మణ్యం పెట్టుకున్న పిటిషన్‌ను శుక్రవారం కోర్టు…

‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని తేల్చి…