బొత్స వాసుదేవరావును అరెస్టు చేయాలి
వై.ఎస్.విజయమ్మ శ్రీకాకుళం:వంగర మండలం లక్ష్మింపేట ఘటనలో నలుగురి మృతికి ప్రధాన సూత్రధారి అయిన వంగర మాజీ ఎంపీపీ బొత్స వాసుదేవరావు నాయుడును అరెస్టు చేయాలని వైకాపా రాష్ట్ర గౌనవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ వ్యక్తం చేశారు.నలుగురి మృతికి…
