రైతుబంధుకు ఈసీ బ్రేక్..
` హరీశ్‌రావు వ్యాఖ్యలతోనే నిర్ణయం వెనక్కు.. హైదరాబాద్(జనంసాక్షి):అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు ఈసీ షాకిచ్చింది. రైతుబంధు నిధులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ ఇచ్చింది. అయితే, అందుకు గల కారణాలను ఈసీ వెల్లడిరచింది. ప్రత్యక్షంగా మంత్రి హరీశ్ రావు…









