ఎర్రబెల్లిని అక్రమాలను అడ్డుకుందాం
భారీ మెజార్టతో గెలిపించాలి: యశస్విని రెడ్డి పిలుపు జనగామ,నవంబర్27 (జనంసాక్షి) : ఈ ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలని పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్నా యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. పాతుకు పోయి ప్రజలను పట్టించుకోని ఎర్రబెల్లిని వదిలించుకోవాలని అన్నారు. పాలకుర్తి…










