Sunday, 15 November 2026

హైదరాబాద్

నాగడలో కారు, లారీ ఢీ ముగ్గురు మృతి

మహరాష్ట్ర :చంద్రపురి జిల్లా నాగాడ వద్ద పిమెంట్‌ లారీ, కారు ఢీకొన్న మ్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు ప్రయాణీకులు గాయపడినట్లు సమాచారం.

సైనా నెహ్వల్‌ ఓటమి

సైనా నెహ్వల్‌ ఓటమి లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో భారతీయ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓడిపోయింది. 21-13, 21-13 తేడాతో ఇహన్‌వాంగ్‌ చేతిలో సైనా నెహ్వల్‌ ఓటమి చవిచూసింది. మరో మ్యాచ్‌లో సైనా నెగ్గితే ఆమెకు…

ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుజారీ

హైదరాబాద్‌: ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలిచేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పర్యటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా చందనాఖన్‌, ఇందనశాఖ ముఖ్య కార్యదర్శిగా మృత్యుంజయ సాహూ, సశుసంవర్ధక, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శిగా మన్మోహన్‌సింగ్‌ బదిలి అయ్యారు.

రెండేళ్ల బాలుడి అపహరణ

నల్గొండ: నల్గొండ జిల్లా సాగర్‌ రోడ్డులో రెండేళ్ల బాలుడు వినయ్‌కుమార్‌ను దుండగులు అపహరించారు. వినయ్‌ ఆరుబయట ఆడుకుంటుండగా సుమో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు కిడ్నాప్‌నకు పాల్పడినట్లు సమాచారం.  వినయ్‌ తల్లిదండ్రులు ఈ మేరకు నల్గొండ ఒకటో పట్టణ…

ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు

సిరిసిల్ల: శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నేతన్నల క్షేత్రం వస్త్రోత్పత్తికి కేంద్రమైన సిరిసిల్లలో గురువారం నూలుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ కార్యక్రమాలతో సిరిసిల్లలో సందడి నెలకొంది. శ్రీ మార్కండేయస్వామి రథయాత్ర పురవీధుల్లో…

ఉపాధ్యాయునిపై కత్తితో దాడి

జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పింగిళి వెంకట్‌రెడ్డి(38)పై సికింద్రాబాద్‌లో గురువారం దాడి జరిగింది. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న జమ్మికుంటవాసి పొల్సాని సురేందర్‌రావు ఆయనను కత్తితో పొడిచినట్లు కుటుంబ సభ్యులు, బందువులు తెలిపారు. వారి కథనం ప్రకారం… జమ్మికుంట…

జేడీఏ ఆకస్మీక తనిఖీ

బోధ్‌: మండలకేంద్రంలోని వ్యవసాయ కార్యాలయాన్ని జిల్లా జేడీఏ రోజ్‌లీల ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న యూరియా ఎరువులపై రెండుమూడురోజుల్లో ఏఓపై చర్యలు తీసుకుంటామనానరు. జిల్లాకు 37మంది ఏఓ…

పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్‌ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.

నగదు బదిలీ పథకంపై అధ్యయనం పూర్తి

హైదరాబాద్‌: నగదు బదిలీ పథకంపై తెలుగు దేశం పార్టీ అధ్యయనం పూర్తి చేసిందని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. అధ్యయన నివేదికను అధ్యక్షుడు చంద్రబాబుకు త్వరలో అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి నగదు…

ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌: ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చందనాఖన్‌, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా మృత్యుంజయ సాహూ, పశుసంవర్దక, మత్య్సకారుల ముఖ్య కార్యదర్శిగా…