టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య నాలుగోవన్డే కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య నాలుగోవన్డే కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆదిలాబాద్: డిపో మేనేజర్ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్ మజ్దూర్యూనియన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షల్లో కూర్చుని నిరసన తెలియజేశారు. కార్మికుల సస్పెన్షన్లను…
తలమడుగు: మండలంలోని దేవాపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మహిళ మృతదేహం కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. వివాహిత ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పోలీసులకు ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే ఆ మహిళను…
హైదరాబాద్: లండన్ ఒలింపిక్స్లో కాంస్యపతకం సాదించిన భారత షూటర్ గగన్ నారంగ్కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నజరానాను ప్రకటించింది. సచివాలయంలో సీఎం కిరణ్కుమార్రెడ్డి నారంగ్ తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి అభినందనలు తెలియజేశారు.…
లండన్: బ్యాడ్మింటన్ పురుఫుల సింగిల్స్ పోటీలో పారుపల్లి కాశ్యవ్ ప్రీక్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాడు. గ్రూప్లో వరుసగా రెండో విజయం సాధించటంతో ఇది సాధ్యమైంది. వియత్నాం ఆటగాడు మిస్ గుయన్పై 21-9, 21-14 తేడాతో కశ్యవ్ విజయం సాధించాడు. ప్రీక్వార్టర్…
హైదరాబాద్: విద్యుత్ సర్ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజలపై విధించనున్న సర్ ఛార్జీల బాదుడుకు బ్రేక్ పడింది. సర్ఛార్జి వసూళ్లపై స్టే విధించింది. 2009-10 కాలానికి ఆదనపు విద్యుత్ సర్ఛార్జి మొత్తాన్ని వసూలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్టులో 63వ వపమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం కిరణకుమార్రెడిక్డ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ ఒక్క రోజు 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని’ తొలి మొక్క నాటి సీఎం ప్రారంభించారు. ఈ…
ఢిల్లీ:నిన్న సుమారు ఏడు రాష్ట్రాల్లో విద్యుత్కు అందరాయం తలెత్తి పలు రైళ్లు, ప్యాక్టరీలు అన్ని స్థబించి పోయినాయి. అయితే కేంద్ర విద్యుత్ మంత్రి సుషిల్కుమార్ షిండే మాట్లాడుతూ అధికలోడ్ కారణంగా విద్యుత్ నిలిచిందని తెలిపిన విషయం విదితమే. అయితే…
గౌహతి: బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి అక్రమంగా తరలివచ్చినవారే అస్సాంలో చెలరేగిన హింసకు కారకులని భాజపా నేత అద్వానీ అన్నారు. బోడోలు, బంగ్లాదేశ్ ముస్లింల మధ్య జూలై 19 నుంచి వారంపాటు జరిగిన ఘర్షణల్లో 56 మంది మృతి చెందగా…
హైదరాబాద్: ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజనం కాదని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. కొండా మురళి అనర్హత వేటును స్వీకరించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కొండా…