ఓ మహిళ గొంతుకోసిన ఉన్మాది
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గునిపూడి వీధిలో ఓ ఉన్మాది మహిళ గొంతుకోశాడు. వెంటనే స్థానికులు ఉన్మాదిని పట్టుకొని దేహశుద్ధి చేసి మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గునిపూడి వీధిలో ఓ ఉన్మాది మహిళ గొంతుకోశాడు. వెంటనే స్థానికులు ఉన్మాదిని పట్టుకొని దేహశుద్ధి చేసి మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎంవీపి కాలనీ: బంగారు అభరణాల కోసం ఓ వృద్ధురాలిని దొంగలు దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎంవీపి కాలనీలో కారీ ఎల్లమ్మ(75) ఇంట్లోకి ప్రవేశాంచిన దొంగలు ఒంటరిగా నిద్రిస్తున్న ఆమె ముక్కు చెవులు…
ఆమదాలవలన: శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న సీఎం ఆమదాలవలన మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ బాట కర్యాక్రమంలో పాల్గొన్నారు. మండాదిలో శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి…
హైదరాబాద్: అనారోగ్యంతో భాదపడుతున్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్రెడ్డి కొద్ది సేపటి క్రితం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుప్రతిలో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్రెడ్డి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో…
కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కృష్ణా నది తీరంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. గనిహత్కూర్ వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. మరో ట్రాక్టర్ను…
వాజేడు, ఖమ్మం: మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరద నీటితో ఇక్కడ రాకపోకలు స్తంభించాయి. గత…
లండన్ : ఒలింపిక్స్లో పతకాలు సాంధిచే భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరాన ప్రకటించింది. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులందిరికీ క్రీడా శిక్షకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెస్ ప్రకటించారు. లండన్లోని…
ముంబయి: స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్స్క్స్ 200 పాయింట్లకుపైగా లాభపడింది.అటు నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.ఎస్. రాజశే ఖరన్ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సులకు అనుమతిచ్చారని పిళ్లైపై వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ…
చిత్తూరు: ఐరాల మండలం గుడ్లపల్లి వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షల ఉంటుందని తెలియజేశారు.