Sunday, 15 November 2026

హైదరాబాద్

ప్రణబ్‌ మెజార్టీ 3,97,776

న్యూడిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ 3,97,776 ఓట్ల మెజార్టీతో సంగ్మాపై విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10, 29,750విలువైన ఓట్ల పోలవ్వగా ప్రణబ్‌కు 7,13,763(69శాతం), ఎన్డీఏ అభ్యర్ధి సంగ్మాకు 3,16,987 (31శాతం) పోలయ్యాయి.…

దేశ గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తా: ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రణబ్‌ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతిగా దేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రతిక్షణం కాపాడేందుకు కృషిచేస్తానని వెల్లడించారు. తనను ఎన్నుకున్న ఎలక్టోరల్‌…

ప్రణబ్‌కు అభినందనల వెల్లువ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణబ్‌ ముఖర్జీకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, లోక్‌సహ స్పీకర్‌ మీరాకుమార్‌, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీలు, కేంద్ర మంత్రులు ఆయన్ను కలుసుకొని ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.…

ఎవరు ఎక్కడైన పర్యటించవచ్చు: తెదేపా

హైదరాబాద్‌: వైఎస్‌ విజయమ్మ పర్యటనపైతెలుగేశం పార్టీది ప్రజాస్వామ్య వైఖరేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చన్నారు. అదే విధంగా ఆ ప్రాంత ప్రజలు తమ మనోభావాలకు అనుగుణంగా పార్టీ వైఖరీ స్పష్టంవ చేయమని…

బొత్స వ్యాఖ్యలు యాధృచ్ఛికమే: పాలడుగు

హైదరాబాద్‌: తెలుగు వారికి రెండు రాష్ట్రాలంటే తప్పేంటన్న బొత్స వాఖ్యలు హృదయంలోంచి వచ్చినవి కాదనీ..యాధృచ్ఛికంగా మాట్లాడారని ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వ్యాఖ్యానించారు. కలిసుండాలా, విడిపోవాలా అన్నది బొత్స చేతుల్లో లేదనీ అధిష్టానంపై ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం అనే సమస్యలను…

ప్రణబ్‌కు ప్రత్యర్థి అభినందనలు

ఢిల్లీ: భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌కు ప్రత్యర్థి నుంచి అభినందనలు అందాయి. ఓట్ల లెక్కింపు అనంతరం సంగ్మా మాట్లాడుతూ.. ప్రణబ్‌కు అభినందనలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో తనకు ఓట్లు తగ్గడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకు మద్దతు…

భారతదేశ 13వ రాష్ట్రపతిగా ప్రణబ్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్లను ప్రణబ్‌ దాటాడు. రాష్ట్రపతి గెలుపునకు కావాల్సినవి అయిదు లక్షల పద్దేనిమిది వేలు.  ప్రణబ్‌కు అయిదు లక్షల ఎనబైవేల ఓట్లు ఇప్పటికే దాదా ఖాతాలో చేరినావి. దీంతో ప్రణబ్‌ విజయకేతనం ఎగరవేశాడు.…

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు

అనంతపురం: వివాహానికి హాజరై తిరిగి వెళ్తుతున్న వారి వాహనం ప్రమాదానికి గురై ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుందుర్పికి చెందిన ఒక కుటుంబం అనంతపురం జిల్లా హందూపురంలోని వివాహానికి హాజరై తిరిగి వెళుతుండగా వారి వాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు…

2014లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీ: నాని

గుడ్లవల్లేరు: 2014ఎన్నికల్లో తాను వైకాపా నుంచి పోటీ చేస్తానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రకటించారు. ఆదివారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామ ఎస్సీవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పక్షం రోజుల…

మెడికల్‌ స్ట్లీ కోసం సుప్రీం కోర్టుకు వెళతాం: ఎంపీ వివేక్‌

సుల్తానాబాద్‌: వైద్య కళాశాలలో సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ పేర్కొన్నారు. సుల్తానాబాద్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని పక్షంలో సుప్రీం కోర్టుకైనా వెళతామని చెప్పారు.…