గుప్తాకు బెయిల్
హైదరాబాద్: వ్యాపారి జీఎన్ గుప్తాకు నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. హచ్ఎండీఏ, డీఎల్ఎఫ్ను మోసం చేసిన కేసులో జీఎన్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: వ్యాపారి జీఎన్ గుప్తాకు నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. హచ్ఎండీఏ, డీఎల్ఎఫ్ను మోసం చేసిన కేసులో జీఎన్ గుప్తాను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో బీసీలకు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటో చెప్పాలని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీకానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ బీసీలకు ఏమీ…
హైదరాబాద్:గాలి బెయిల్ ముడుపుల కేసులో యాదగిరికి ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.దాంతో అతడిని ఈరోజు చర్లపల్లి జైలుకు తరలించారు.
హైదరాబాద్:ఈడీ అధికారులు ఈరోజు చంచల్గూడ కేంద్ర కారాగారంలో వైఎస్ జగన్ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.
ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్, జూలై 13 ద్యుత్ సంక్షోభం వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ అన్నారు. గాంధీభవన్లో శుక్రవారంనాడు విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతి కరుణించక పోవడంతోను, అధికారుల కొద్దిపాటి అలసత్వం వల్ల విద్యుత్ సంక్షోభం తలెత్తిందన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని…
హైదరాబాద్, జూలై 13 తెలంగాణ ప్రాంతంలోని మెడికల్ కళాశాలల్లో అదనపు సీట్ల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పును ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని ఉస్మానియా, కాకతీయ, గాంధీ, ఆదిలాబాద్ మెడికల్ కళాశాలల్లో అన్ని…
కోల్కతా, జూలై ): యూపీఏ తరుఫున రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ టీఎంసీ పార్టీ మద్దతు కోరుతూ లేఖ రాశారు. తన మూలాలు బెంగాల్లో ఉన్నాయని, రాష్ట్రపతి పదవి రాజకీయాలకు ఆవల ఉంటుందని, రాజ్యాంగాన్ని పరిరక్షించటం ఆయన…
న్యూఢిల్లీ, జూలై 13 : అంతర్జాతీయ ఆర్థికమాంద్యం సంభవించటంతో భారత్లో విదేశీ పెట్టుబడులకు ఆటంకం కలగటమే కాక దేశీయ కార్పొరేట్సంస్థల విస్తరణపై కూడా ప్రభావం చూపింది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం పెట్టుబడుల రాక-పోక మధ్య 37 శాతం…
న్యూయార్క్, జూలై 13 : న్యూయార్క్ నుంచి స్పెయిన్ లోని మాడ్రిడ్కు వెళ్లే డెల్టా ఎయిర్ లైన్స్ విమానం అనుమానాస్పద పరిస్థితులలో శుక్రవారం వెనక్కు వచ్చింది. విమానం టాయిలెట్లో కొన్ని వైర్లు కనిపించాయని ఒక యువతి, యువకుడిని అరెస్టు…