Saturday, 14 November 2026

హైదరాబాద్

అగ్ని -1 ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌, జూలై 13: భారత్‌ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు మోసుకుపోగలదు. ఒరిస్సా, వీలర్‌ ఐలండ్‌ నుంచి ఆర్మీ కోసం ఈ ప్రయోగం జరిగింది.…

ఆపరేషన్లు చేస్తున్న వార్డ్‌బాయ్‌ సస్పెన్షన్‌

లక్నో, జూలై 13 : యుపిలోని బులంద్‌షహర్‌ పట్టణంలో ఆపరేషన్లు చేస్తున్న వార్డ్‌బాయ్‌ను యుపి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌పై కూడా ఈ చర్య తీసుకున్నారు. కుట్లు వేస్తున్న వార్డ్‌బాయ్‌ను సస్పెండ్‌ చేసినట్లు యుపి…

42 ఏళ్ల తర్వాత కారు దొరికింది

వాషింగ్టన్‌, జూలై 13 : యుఎస్‌, టెక్సాస్‌లోని ఒక పెద్దమనిషికి పోగొట్టుకున్న తన కారు 42 సంవత్సరాల తర్వాత దొరికింది. ఇందుకు పోలీసులకు ఇంటర్నేట్‌కు కృతజ్ఞతలు అని బాబ్‌ రస్సెల్‌ చెప్పారు. 1967లో ఆయన ఆస్టిన్‌ హీలే కారును…

సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. గాలి బెయిల్‌కు సంబంధించి విచారణలో పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ఉమామహేశ్వరరావు కూడా పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.…

అప్రకటిత కోతలు లేకుండా కరెంటు అందించాలి:రాఘవులు

విజయవాడ:అప్రకటిత కోతలు లేకుండా కరెంటును ప్రజలకు సక్రమంగా అందించాలని విజయవాడలో విద్యుత్‌ శాఖ డీఈకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వినతిపత్రం అందించారు.విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గవర్నరు పేటలో విద్యుత్‌ శాఖ ఎస్‌ ఈ కార్యాలయం ఎదుల ఏర్పాటుచేసిన…

ఇందిరమ్మ బాట జరా భద్రం: శంకర్రావు

హైదరాబాద్‌: ‘ప్రభుత్వం గతంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం  రచ్చరచ్చయ్యింది. ఇపుడు ఇందిరాబాట కార్యక్రమం ఇంటిబాట పట్టకుండా చూడండి’ అని మాజీ  మంత్రి, కాంగ్రెస్‌ నేత శంకర్రావు అన్నారు. ఇందిరమ్మ పేరు చెడగొట్టొద్దని ఆయన కోరారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి పదవి…

అధికంగా పెన్షన్లు ఇస్తున్నది కాంగ్రెస్సే మంత్రి పితాని సత్యనారాయణ

ఏలూరు, జూలై 13 : పశ్చిమ గోదావరి జిల్లాలో 2004లో పెన్షన్లు కింద కేవలం 75 వేల రూపాయలు పేదలకు చెల్లిస్తే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం 28.15 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో చెల్లిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ…

జీడిమెట్లలో పేలుడు..నలుగురికి గాయాలు

హైదరాబాద్‌, జూలై 13: జీడిమెట్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఒక డ్రగ్స్‌ కంపెనీలో శుక్రవారం ఉదయం రసాయనాలతో ఉన్న డ్రమ్ములు పేలాయి. ఆ సమయంలో అక్కడే విధి నిర్వహణలో ఉన్న నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. మిగిలిన…

కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా..అరెస్టు!

హైదరాబాద్‌, జూలై 13 ( రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ఉదయం ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ధర్నా చేశారు. పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని, టీచర్ల కొరతను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోను, కళాశాలల్లోను మౌలిక వసతులు…

ప్రభుత్వ అసమర్ధత వల్లే..రాష్ట్రంలో చీకటి : దత్తాత్రేయ

హైదరాబాద్‌, జూలై 13 ప్రభుత్వ అసమర్ధత వల్లే..రాష్ట్రంలో చీకటి : దత్తాత్రేయ : ప్రభుత్వ అసమర్ధతతోనే రాష్ట్రం చీకటిప్రదేశ్‌గా మారిందని బిజెపి సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శుక్రవారంనాడు హైదరాబాద్‌లో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో…