Saturday, 14 November 2026

హైదరాబాద్

శెట్టార్‌కు గవర్నర్‌ ఆహ్వానం

బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించమని జగదీశ్‌శెట్టార్‌కు కార్ణటక గవర్నర్‌ భరద్వాజ్‌ కోరారు. శెట్టార్‌ మంత్రివర్గం ఏర్పాటుచేసే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా సదానందగౌడ్‌ కొనసాగనున్నట్టు గవర్నర్‌ కార్యలయం తెలిపింది.

రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కేంద్రం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటదని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్కొన్నారు. తెలంగాణపై నేతల అభిప్రాయం కొనసాగుతున్నదని తెలియజేశారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని 25 ఏళ్లగా కేంద్రాన్ని కోరుతున్నానని…

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుంది:కేసీఆర్‌

ముంబాయి: ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యలయంలో మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పాటవుతుందని తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఈ మెరకు నాకు సంకేతాలందతున్నాయని అన్నారు. కార్మీకుల సమస్యలు పరిష్కారించడానికి శాసనసభ్యులు…

రూ.29-30వేల మధ్య పసిడి ధర!

హైదరాబాద్‌, జూలై 11 : పసిడి ధర 29-30 వేల రూపాయల మధ్య ఉంటోంది. పెళ్లిళ్లు లేకపోయినా ధర పైపైకి ఎదుగుతు ఉండడం పట్ల మధ్యతరగతి ప్రజలు అవసరమైనంత మేరకే కొనుగోలు చేసి సరిపెట్టుకుంటున్నారు. బుధవారంనాడు హైదరాబాద్‌, విజయవాడ,…

గొంతుకోసి..సొమ్ము అపహరణ

హైదరాబాద్‌, జూలై 11 : పాట్నీ సెంటరులో ఓ దారుణం చోటు చేసుకుంది. 2 వేల రూపాయల కోసం ఒక యువకుడి గొంతుకోసి దోచుకుపోయిన వైనం పాట్నీ సెంటరులో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం..…

కెపిహెచ్‌బిలో దోపిడీ!

హైదరాబాద్‌, జూలై 11 : కెపిహెచ్‌బిలో దోపిడి జరిగింది. ఎల్‌ఐజిలోని ఒక ఇంట్లో బుధవారం ఉదయం దొంగలు ప్రవేశించి ఇంటి యజమానురాలిని బాత్‌రూములో బంధించారు. ఇంటిలోని బీరువాను తెరిచి అందులో ఉన్న రూ.3.25లక్షల రూపాయలను, 10 తులాల బంగారాన్ని…

బేబీ కేర్‌ సెంటర్ల లైసెన్సింగ్‌పై..

హైదరాబాద్‌, జూలై 11 : బేబీకేర్‌ సెంటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నిస్తున్నామని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఆమె విలేకరులతో మాట్లాడుతూ బేబీ కేర్‌ సెంటర్లకు లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. లైసెన్సింగ్‌ విధానం ప్రవేశపెట్టాలా..…

14 నుంచి తూగోజీలో ఇందిరమ్మబాట

హైదరాబాద్‌, జూలై 11 : ఇందిరమ్మ బాట కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 14వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ…

త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇవాళ త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు 18. 5 శాతం వృద్ధి సాధించింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో రూ. 1,002 కోట్ల నికర లాభం ఆర్జించింది.

నానిపై టీడీపీ నేతల ఫైర్‌

హైదరాబాద్‌: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేతలు మండిపడ్డారు. నాని సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను ఏకపక్షంగా పార్టీ నుంచి గెంటేశారని నాని ఆరోపించారు. నాని వ్యాఖ్యలపై తెలుగు  తమ్ముళ్లు ధ్వజమెత్తారు. జగన్‌ పార్టీ వ్యవహరిస్తున్న…