త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ
ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇవాళ త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు 18. 5 శాతం వృద్ధి సాధించింది. మొదటి త్రైమాసిక ఫలితాల్లో రూ. 1,002 కోట్ల నికర లాభం ఆర్జించింది.