మద్యనిషేదం పై ప్రభుత్వ కృషి:మంత్రి ఆనం
శ్రీకాకుళం: మద్య నిషేదం వైపుగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఆనం రామ్నారాయణరెడ్డి అన్నారు.దారిలో భాగంగానే మద్యం విక్రయానికి నూతన విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.మద్య నిషేదమనేది ఒక్కసారిగా అమలు చేస్తే అమలు చేస్తే ఎదురయ్యే…
