చిదంబరంతో గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హోంమంత్రి చిదంబరంతో ఈ ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ పర్యటనలో గవర్నర్ రాష్ట్రపతి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో…
న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హోంమంత్రి చిదంబరంతో ఈ ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ పర్యటనలో గవర్నర్ రాష్ట్రపతి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో…
అధ్యక్షుడిగా జి.వినోద్ హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జి.వినోద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెంటకపతిరాజు, వెంకటరామిరెడ్డి, శివలాల్యాదవ్, విద్యుత్ జయసింహ, యాదగిరి…
కఠినంగా శిక్షించాలి కేంద్ర మంత్రి ఎస్ఎంకృష్ణ టోక్యో: భారత్ పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్ పై సదస్సు…
లష్కరె బోనాలు షురూ ! హైదరాబాద్, జూలై 8 (జనంసాక్షి): లష్కరే బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను తీసుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు…
శ్రీకాకుళం: మద్య నిషేదం దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందని దానిలో భాగంగానే నూతన మద్య విధానాన్ని అమలు లోనికి తెచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి అన్నారు. మద్య నిషేదం ఒక్కసారిగా అమలు చేస్తే ఎదురయ్యే పరిణామాలు…
విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ స్పష్టీకరణ టోక్యో: భారతపాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని విదేశాంగ మంత్రి ఎన్.ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్ పై సదస్సు సందర్భంగా ఆయన…
వింబుల్డన్: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్్లో రోజర్ విజయఢంకా మోగించాడు. దీంతో ఫెదరర్ 7 వింబుల్డన్లను గెలిచిన పీట్ సంప్రాస్…
న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో మకాం వేశారు. ఎయిమ్స్లో చికిత్స పొదుతున్న తమ సమీపబంధువును పరామర్శించడానికే ఆయన ఢిల్లీకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.…
హైదరాబాద్: తార్నాకా విజయపురి కాలనీలోని గరుడ అపార్ట్మెంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని 55 ఏళ్ల మహిళ సజీవదహనమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేయడానికి…
నల్గొండ: నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాదఘటన నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం జియాపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన శ్యామ్, చందు, మోశాంత్ అనే ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి…