రాజకీయ పుస్తకం ‘లివింగ్ బై కోట్స్’ఆవిష్కరణ
హైదరాబాద్:రాజకీయ నాయకులు మార్గదర్శకంగా నిలిచే పుస్తకాన్ని డాక్టర్ బి.నర్సయ్య రచించారని భాజపా నేత బండారు దత్తాత్రేయ చెప్పారు.ప్రముఖ వైద్యుడైన బి.నర్సయ్య రచించిన ‘లివింగ్ బై కోట్స్’అనే పుస్తకాన్ని హైదరాబాద్ ఫ్యాప్సీలో పలువురు ప్రముఖులు శనివారం ఆవిష్కరించారు.రాజకీయ నాయకులు తప్పకుండా…


