Monday, 23 November 2026

జిల్లా వార్తలు

‘ఖని’లో ట జెండాగద్దెల కూల్చివేత…

– కబ్జాకు చుక్కెదురు గోదావరిఖని, మే 27, (జనం సాక్షి): స్థానిక ఆర్టీసి బస్‌డిపో సమీపంలో సింగరేణికి చెందిన స్థలంగా చెప్పబడుతున్న భూమిలో కొన్ని పార్టీలు ఏర్పాటు చేసిన జెండా గద్దెలను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు…

తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక జేఏసీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. టీిఆర్‌ఎస్‌ ఉద్యమం పేరుతో రాజకీయం చేస్తోంది పరకాల మే, 27(జనం సాక్షి) : జేఏసీ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అని బీజేపీ జాతీయ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. పరకాల లోని…

‘కోల్‌సిటి’లో సంచలనం’

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి… గర్భిణి ఆత్మహత్యాయత్నం – తోడుగా మరో యువతి – తరలివచ్చిన జన సందోహం – పోలీసుల ‘లాఠీ’ ప్రతాపం – నాలుగు గంటలు ఉత్కంఠ గోదావరిఖని, మే 27, (జనం సాక్షి) :…

నా బిడ్డను ఎందుకు అరెస్టు చేశారంటూ.. దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌ ఎదుట విజయమ్మ ధర్నా

హైదరాబాద్‌, మే 28 (జనంసాక్షి) : అక్రమాస్తుల కేసులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అరెస్టును ఆయన తల్లి విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఆదివారం రాత్రి జగన్‌ అరెస్టు తర్వాత విజయమ్మతోపాటు, జగన్‌ సోదరి షర్మిల, బావ…

ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం

తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌ ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌రెండేళ్ల కింద సమైక్యవాదులను తరిమికొట్టి ఇక్కడ ఉన్న తెలంగాణవాదాన్ని ఘనంగా చాటారని…

వీ.కే.సింగ్‌ అసాధారణ చర్య

న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : సర్వ సైన్యాధ్యక్షుడు వి.కె.సింగ్‌ కొద్ది రోజుల్లో రిటైర్‌ అవుతారనగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న అవధేష్‌ సింగ్‌ సుక్మా భూ కుంభకోణంలో నిందితుడని సైనిక న్యాయస్థానం నిర్ధారించిన…

వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు అందించే వైద్య సేవల్లో సగభాగమైన కార్మికులకు అందడం లేదని ఆరోపణలు…

బూటకపు వాగ్దానాలను కార్మికులు నమ్మొద్దు – ఇఫ్టూ నాయకుడు కృష్ణ

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి): సింగరేణిలో రానున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా పలు కార్మిక సంఘాలు చేస్తున్న వాగ్దానాలను కార్మికులను నమ్మి, మోసపోవద్దని ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ కార్మికులకు సూచించారు. శనివారం సీడీికే-2వ…

శాతావాహన వీసీకి వినతిపత్రం

గోదావరిఖని టౌన్‌, మే 26, (జనం సాక్షి): గోదావరిఖనికి చెందిన పలు ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు పరిమితికి మించి అడ్మిషన్లు చేస్తు న్నారని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధీర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో శాతవాహన యూని వర్శిటీ వైస్‌ఛాన్సలర్‌కు శనివారం…