Tuesday, 17 November 2026

తెలంగాణ

కల్వల లో భూమి పూజ…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 26 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం సోమవారం శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిటిసి లింగంపల్లి…

నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి: యేకుల సురేష్ (కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు )

కొండమల్లేపల్లి (జనంసాక్షి ):సెప్టెంబర్ 26 నూతన పార్లమెంటు భవనానికి ప్రపంచ మేధావి, భారతరత్న, భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.…

క్రీడారంగాభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి

హత్నూర (జనం సాక్షి) క్రీడారంగాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు.హత్నూర అంబేద్కర్ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న 8th జోనల్ క్రీడలను ఆదివారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ…

పలు గ్రామపంచాయతీ సర్పంచుల ఆధ్వర్యంలో. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

బచ్చన్నపేట సెప్టెంబర్ 26 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామపంచాయతీ ల. సర్పంచులు. కార్యదర్శుల ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా 127 వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ…

ఘనంగా చాకలి ఐలమ్మ 127వ జయంతి

*తెలంగాణ పోరాటాలకు స్పూర్తి ప్రధాత వీరనారి చాకలి కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) : చాకలి ఐల‌మ్మ తీవ్ర వివ‌క్ష‌ను ఎదిరించి తెలంగాణ ప్రజల ఆత్మ‌గౌర‌వం కోసం నిజాంకు వ్య‌తిరేకంగా బందూకును చేత‌ప‌ట్టి సాయుద పోరాటం చేసింద‌ని రిటైర్డ్…

ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ

జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)తెలంగాణ గడ్డపై భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం మీరు చూపిన తెగువ ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తిచాకలి ఐలమ్మ అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు.జయంతి సందర్భంగా…

చాకటి ఐలమ్మ కు ఘన నివాళులర్పించిన నాయకులు.

జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలో సోమవారం వీరనారి చాకటి ఐల్లమ్మ జన్మదిన పురస్కరించుకొని నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెరాస మండల అధ్యక్షుడు కందుకూరి రమేష్ మాట్లాడుతూ భూమి భక్తి విముక్తి కోసం పోరాడి…

మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ.

మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ గుప్త. తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ అనిమున్సిపల్ చైర్పర్సన్…

బిజెపి పార్టీలో చేరిన సర్పంచ్

మునుగోడు సెప్టెంబర్26(జనంసాక్షి): మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో మరింత దూకుడు పెంచారు.ఆయన విస్తృత ప్రచారం చేస్తూనే ఇటు చేరికలపైన ప్రధాన దృష్టి సారించారు.సోమవారం మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సర్పంచ్ పగిళ్ళ…

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ.

చీరలు పంపిణీ చేస్తున్న వైస్ ఎంపీపీ. నెన్నెల, సెప్టెంబర్26,(జనంసాక్షి) నెన్నెల మండలం మైలారం గ్రామంలో సోమవారం నెన్నెల వైస్ ఎంపీపీ గురునాదం సుమలత బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మన తెలంగాణ ఆడ బిడ్డల…