విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తాం.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి సెప్టెంబర్26:- యుఎస్ఎఫ్ఐజిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్ హనుమకొండ పట్టణ కేంద్రంలోని యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నగర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది నూతన…










