Tuesday, 17 November 2026

తెలంగాణ

పీ.ఏ.పల్లి మండలం ఎం.పీ.డీ.వో ఆఫీస్ లో “సాకలి ఐలమ్మ జయంతి” సందర్భంగా ఘన నివాళులు

పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్26(జనంసాక్షి):తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత సంపండవర్గాల ఆత్మగౌరవ ప్రతీక,బహుజన బిడ్డ,భూమికోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తికోసం,తెగువను, పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మన తెలంగాణ వీరవనిత సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నేడు పీ.ఏ.పల్లి మండలం ఎంపీడీవో ఆఫీసులో మండల…

తెలంగాణ సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) న్యూ మారుతీ నగర్ కమ్యూనిటీ భవనము వద్ద తెలంగాణ సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలి పూల బతుకమ్మ ను ప్రారంభించిన కమిటీ సభ్యులుప్రారంభించారు .మహిళలు ఈ కార్యక్రమములో మొదటిరోజు పెద్ద ఎత్తున…

ఘనంగా చాకలి ఐలమ్మ127 జయంతి

 తెలంగాణ వీరనారి  చాకలి ఐలమ్మ 127 వ జయంతిని పురస్కరించుకొని వీరనారి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మానవపాడు సర్పంచ్ హైమావతి దామోదర్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు…

గ్రామ సేవకులు 64 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 26రాయికోడ్ తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 64 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు…

కొలువుదీరిన దుర్గామాత.

దుర్గామాత. బెల్లంపల్లి, సెప్టెంబర్26,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరించి నిష్ఠతో ప్రత్యేక…

బిఎస్పీ ఆధ్వర్యంలోచాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం

జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనం సాక్షి ) బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్దు రావన్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిద్దురావణ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ధైర్యం…

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనం సాక్షి )కోహీర్ మండల కేంద్రంలోని కొత్తూర్(కే) గ్రామంలో బతుకమ్మ పండుగ ఉత్సవాలను గ్రామానికి చెందిన భవాని మాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలు మరియు యువతుల సహకారంతో ప్రతీ సంవత్సరం బతుకమ్మ…

రైతులు వరిలో తడిపొడి విధానాన్ని అవలంభించాలి…

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) రైతులువరిలో తడిపొడి విధాన్నాన్ని అవలంభించాలని కోర్ కార్బన్ఎక్స్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటి (SVNRDS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్ కార్బన్ సుస్టైనబుల్ రైస్ ప్రొడక్షన్…

మహిళా ప్రజాప్రతినిధులకు ఆదర్శం మన వీరవనిత చాకలి ఐలమ్మ

— జడ్పీటీసీ స్వప్నభాస్కర్ జహీరాబాద్ సెప్టెంబర్ 26( జనంసాక్షి)న్యాల్కల్ మండలం, హద్నూర్ గ్రామంలో రజక సంఘాము ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చాకలి ఐలమ్మ జయంతి ‘వేడుకల్లో పాల్గొన్న జడ్పీటీసీ స్వప్నభాస్కర్, ఎంపీపీ అంజమ్మ..ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ భూమికోసం,…

తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి

అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు యువత స్ఫూర్తిదాయకంగా పని చేయాలని పదవ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని పదవ…