Tuesday, 17 November 2026

తెలంగాణ

ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ

 జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్. తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)తెలంగాణ గడ్డపై భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం మీరు చూపిన తెగువ ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు.జయంతి…

రైతులు వరిలో తడిపొడి విధానాన్ని అవలంభించాలి…

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) రైతులువరిలో తడిపొడి విధాన్నాన్ని అవలంభించాలని కోర్ కార్బన్ఎక్స్ సొల్యుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు స్వామి వివేకానంద రూరల్ డెవలప్మెంట్ సొసైటి (SVNRDS)  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్ కార్బన్ సుస్టైనబుల్ రైస్ ప్రొడక్షన్…

ప్రభుత్వం వచ్చాకే బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం ;మున్సిపల్ చైర్ పర్సన్

వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  కోదాడ టౌన్ సెప్టెంబర్ 26 ( జనంసాక్షి ) తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వచ్చిందని *కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ గారు* అన్నారు. సోమవారం…

దౌల్తాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణీ:ఎంపీపీ, జడ్పీటీసీ.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 26, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు ఎంపీపీ గంగాధర్ సంధ్య,జెడ్పిటిసి రణం జ్యోతి చేతుల మీదుగా బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ…

జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి ):జిల్లా కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక ఉద్యోగ సమాఖ్య రాష్ట్ర కన్వీనర్, గెజిటెడ్ హెచ్ఏం డాక్టర్ దామెర శ్రీనివాస్ ,…

బీచుపల్లి పుణ్యక్షేత్రంలో ఘనంగా దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 26 మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో దేవి శరన్య నవరాత్రి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి రోజు కృష్ణానది సమీపంలో ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ…

బిజెపి కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదు….

నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగాయిపల్లి గోపి.. చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- బిజెపి కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని నియోజకవర్గ ఇన్చార్జి సింగాయిపల్లి గోపి అన్నారు చిలప్ చేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్…

దోమ లో ఘనంగా దుర్గామాత ప్రతిస్థాపన…

దోమ సెప్టెంబర్ 26(జనం సాక్షి)  నవరాత్రుల ఉత్సవాళ్ళో భాగంగా సోమవారం దోమ మండల కేంద్రంలో దుర్గా మాత విగ్రహ ప్రతిష్టపాన కార్యక్రమం ఘనంగా జరిగింది దుర్గా మాత విగ్రహాన్ని ఊరేగింపుతో బస్టాండ్ నుండి గ్రామపంచాయతీ వరకు  తీసుకువచ్చి గ్రామ…

*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంది నర్సయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు*

– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి మునగాల, సెప్టెంబర్ 26(జనంసాక్షి): మునగాల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంది నర్సయ్య (55) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందడం బాధాకరం అన్ని…

ఎంపీటీసీని పరామర్శించిన బలరాం జాధవ్.

నేరడిగొండసెప్టెంబర్26(జనంసాక్షి): మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా హైదారాబాద్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్…