చాకలి ఐలమ్మ 127 వ జయంతోత్సవాలు
నాంపల్లి సెప్టెంబర్ 26 (జనం సాక్షి ) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతోత్సవాలు నాంపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా లో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్వహించడం…










