Tuesday, 17 November 2026

తెలంగాణ

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు

కడప కడప నుండి తరలి రావాలి పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ. రాజన్నసిరిసిల్లబ్యూరో సెప్టెంబర్ 26. (జనం సాక్షి) నేడు సిరిసిల్ల పట్టణంలో జరగనున్న ఆధ్వర్యంలో ప్రజలు పద్మశాలి కుల బంధువులు గడప గడప నుండి భారీ…

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడికి బయలుదేరిన జేఏసీ కార్మిక నాయకులు

టేకులపల్లి, సెప్టెంబర్ 26( జనం సాక్షి ): కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 18 రోజుల నుండి నిరవదిక సమ్మె జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ,సింగరేణి యాజమాన్యం చర్చలకు ఆహ్వానించకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తుందని జేఏసీ…

ఘనంగా చాకలి ఐలమ్మ127 జయంతి

 తెలంగాణ వీరనారి  చాకలి ఐలమ్మ 127 వ జయంతిని పురస్కరించుకొని వీరనారి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మానవపాడు సర్పంచ్ హైమావతి దామోదర్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధురాలు…

బిజెపి కార్యకర్తలపై భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నాం

 బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ ఈస్ట్,  సెప్టెంబర్ 26(జనం సాక్షి) వరంగల్ నగరంలోని 38 వ డివిజన్ బిజెపి కార్యకర్తలపై అనుచితంగా భౌతిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇంకా పై ప్రతి దాడులు తప్పవని…

పీ.ఏ.పల్లి మండలం ఎం.పీ.డీ.వో ఆఫీస్ లో సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్26(జనంసాక్షి):తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత సంపండవర్గాల ఆత్మగౌరవ ప్రతీక,బహుజన బిడ్డ,భూమికోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తికోసం,తెగువను, పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మన తెలంగాణ వీరవనిత సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నేడు పీ.ఏ.పల్లి మండలం ఎంపీడీవో ఆఫీసులో మండల…

ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ .మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

 నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్26,జనంసాక్షి,,,  మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి  వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వకారణమని చెప్పారు. సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ జయంతి…

42వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి)  వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేట ఆదర్శ కాలనీలోని   ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్  బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు.        …

చాకలిఐలమ్మ విగ్రహా భూమి పూజలో బలరాం జాదవ్.

నేరడిగొండసెప్టెంబర్26(జనంసాక్షి): మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తినిచ్చి ప్రపంచానికి చాటిన ఐలమ్మ నిప్పుకణికమని బలరాం జాధవ్ అన్నారు.సోమవారం మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన రజక సంఘం…

జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షుడు చేతుల మీదుగా బసవ భవన్ శంకుస్థాపన గోడ పత్రిక ఆవిష్కరణ

జిల్లా ఆధ్యక్షుడి చేతుల మీదుగా బసవ భవన్ శంకుస్థాపన గోడ పత్రిక ఆవిష్కరణ :రాయికోడ్ మండల కేంద్రములో గల వీరభద్రశ్వర దేవాలయ ప్రాగణం లో సంగారెడ్డి జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షుడు మధు శేఖర్ చేతుల మీదుగా బసవ…

గ్రామ సేవకులు 64 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 26రాయికోడ్ తహశీల్దార్ కార్యాలయం ముందు మండల గ్రామ సేవకులు 64 వ రోజు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు…