Tuesday, 17 November 2026

తెలంగాణ

గాయత్రి ఆలయం లో ఘనంగా కలశ స్థాపన

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 26( జనం సాక్షి): శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి ఆలయములో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దయానిధి అక్కినేపళ్లి వసంత చార్యులు ఆధ్వర్యంలో అర్చకులు ప్రదీప్ శాస్త్రి…

స్వశక్తి గ్రూపు సభ్యులను కమిషన్ల పేర వేధిస్తున్న మెప్మా ఆర్.పి లపై కఠిన చర్యలు తీసుకోవాలి ——- ఐద్వా జిల్లా కమిటీ డిమాండ్

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 26(జనం సాక్షి) స్వశక్తి శ్రీనిధి మహిళా గ్రూపుల నుండి కమిషన్ పేరిట వసూల్లకు పాల్పడుతున్న అర్.పి లపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగరాణి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ…

నెన్నెలలో ప్రజావాణి.

: ప్రజావాణిలో పాల్గొన్న ఆర్డీవో శ్యామల దేవి. నెన్నెల,సెప్టెంబర్26(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ఆర్డీవో శ్యామల దేవి హాజరయ్యారు. మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా…

చాకలిఐలమ్మ విగ్రహా భూమి పూజలో బలరాం జాదవ్.

నేరడిగొండసెప్టెంబర్26(జనంసాక్షి): మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తినిచ్చి ప్రపంచానికి చాటిన ఐలమ్మ నిప్పుకణికమని బలరాం జాధవ్ అన్నారు.సోమవారం మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన రజక సంఘం…

ఆదిలాబాద్ లోని BDNT LAB ను సందర్శించిన ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు

తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పరిశ్రమను విస్తరించాలన్నది తెలంగాణ ప్రభుత్వం విధానం • ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో ఒక ఐటీ కంపెనీ రావడం చాలా సంతోషం. • NTT, BDNT LAB ను ఆదిలాబాద్…

ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించిన మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

  కేటీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆదిలాబాద్, సెప్టెంబర్ 26: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న , ఆయన కుటుంబ సభ్యులను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యా శాఖ…

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిగా బతుకమ్మ పండుగ

– ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్ -కురవి మండల వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రజా ప్రతినిధులు కురవి సెప్టెంబర్ -25 (జనం సాక్షి న్యూస్) సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక బతుకమ్మ పండుగ అని ఎంపీపీ…

రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం

రజాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆశాల కోసం పనిచేయాలి. కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్. తాండూరు సెప్టెంబర్ 26(జనంసాక్షి)చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కోటపల్లి మండల కేంద్రంలో సోమవారం…

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 26 మండలం లోని సిరిపూర్ గ్రామంలో తెలంగాణ గడ్డపై భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం మీరు చూపిన తెగువ ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆ వీరవనితకు సర్పంచ్…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ బీ జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి అయిలమ్మ 127 వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రజక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధ్యక్షులు నడిగొట తిరుపతి…