కొండమల్లేపల్లి పిఎసియస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారికి
యువజన కాంగ్రెస్ నాయకులు ఘణసన్మానం కొండమల్లేపల్లి (జనంసాక్షి) సెప్టెంబర్ 26 నేడు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారిని నూతనంగా పీసీసీ మెంబర్ గా నియమితులైన సందర్భంగా వారిని శాలువల తో సత్కరించి సన్మానించిన యూత్ కాంగ్రెస్ నాయకులు,…










