పేదింటి ఆడబిడ్డలకు దసరా కానుక బతుకమ్మ చీరలు :ఎమ్మెల్యే నోముల భగత్
తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 24 ,(జనంసాక్షి): మండల కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో వివిధ గ్రామాలకు చెందిన ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగార్జున సాగర్ శాసనసభ్యుడు నోముల భగత్…










