తిరుపతి వెంకన్నకు గద్వాల ఏరువాడ జోడు పంచలు.. తెలంగాణ నుంచి ఏకైక కానుక ఇదే…
ఏరువాడ జోడు పంచలు మగ్గం వేస్తున్న నేతన్నలు గద్వాల రూరల్ సెప్టెంబరు 25 (జనంసాక్షి):-* గద్వాల సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలకు నియమ నిష్ఠలతో నేత కార్మికులు తయారు చేసిన గద్వాల ఏరువాడ జోడు…










