పోషకాహార మాసోత్సవాలు….
*పౌష్టికాహారం తీసుకోవాలి… *రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి.. చిలప్ చెడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నరని తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలి ఆకుకూరలు తినాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి అన్నారు.…










