తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నిప్పురవ్వ… చిట్యాల (చాకలి)ఐలమ్మ…
వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ డీజీ నర్సింహారావు… కూకట్ పల్లి (జనంసాక్షి ):భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ…









