Saturday, 21 November 2026

తెలంగాణ

మధ్యాహ్న భోజనం నిధులు విడుదల.

డీఈవో గోవిందరాజులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 2(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంకు సంబం ధించిన మార్చి నుండి జులై వరకు చెల్లించాల్సిన బిల్లుల 3 కోట్ల రూపాయల…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు నిత్యవసర సరుకుల పంపిణీ

జనం సాక్షి  నిర్మల్ బైంసా 02/09/22 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు నిత్యవసర సరుకుల పంపిణీ   పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బైంసాలోని వివేకానంద అనాధ ఆశ్రమంలో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం…

ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమం

గరిడేపల్లి, సెప్టెంబర్ 2 (జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను ప్రాథమిక పాఠశాల కాల్వపల్లి విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు ఎంపిటిసి మహాలక్ష్మి గోవింద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్తయ్య ఉపాధ్యాయురాలు సుజాత చేతుల మీదుగా…

*వైఎస్సార్ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి*

– మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మునగాల, సెప్టెంబర్ 02(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని తాడ్వాయి, విజయరామపురం, కలకోవ గ్రామాలలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 13వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.…

జనం సాక్షి కథనానికి స్పందన ఎంపీఓ కు షోకాస్ నోటీస్

దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనం సాక్షి సస్పెండ్ అయిన సర్పంచుకు అనుమతులు ఎవరిచ్చారు? అనే శీర్షికన జనం సాక్షి దినపత్రికలో ఆగస్టు 26న ప్రచురించిన కథనానికి స్పందించిన జిల్లా ఉన్నతాధికారి విధులలో నిర్లక్ష్యం వహించిన మండల పంచాయతీ అధికారికి…

దౌల్తాబాద్ లో బంద్ ప్రశాంతం

దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం రోజున భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ దౌల్తాబాద్ శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛంద బందుకు పిలుపునివ్వడంతో వ్యాపార…

నూతన పింఛన్ కార్డు పంపిణీ

ఎంపీపీ, జడ్పీటీసీ,సర్పంచులు పెద్దవంగర సెప్టెంబర్  02(జనం సాక్షి )తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఆసరా వృద్ధాప్య   వితంతు వికలాంగుల పింఛన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెద్దవంగర మండలలో గ్రామాలు వడ్డేకొత్తపల్లి, కోరిపల్లి, మొత్య తాండ, రాంచంద్రు తాండ,…

ఫోటో రైటప్ : ఆర్థిక సహాయం అందజేస్తున్న వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 02 , (జనం సాక్షి ) : మండలంలోని తాటికొండ గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణాలతో వివిధ వార్డులో మరణిం చిన…

వీఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన. బిర్ల ఐలయ్య

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి) సెప్టెంబర్02/09/22.  వి ఆర్ ఏ ల  సమ్మెలో మద్దతు తెలిపి మాట్లాడుతున్న బీర్ల ఐలయ్య తుర్కపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవర్దిక సమ్మెలో  ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల…

లయోలా అకాడమీ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 2 విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చైర్మన్ ధన క్రాప్ సైన్సెస్ లిమిటెడ్ పివి రవికుమార్ అన్నారు.అల్వాల్ పట్టణ కేంద్రంలోని లయోలా అకాడమీ కళాశాలలో సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ…