Saturday, 21 November 2026

తెలంగాణ

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యస్ విద్యార్ధులు.

జహీరాబాద్, ఆగస్టు 31, (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అభ్యస్ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ అడ్వాస్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్ మీడియట్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో…

రోడ్డు ప్రమాద బాధితునికీ జెడ్పిటిసి ఆర్ధిక సహాయం

శివ్వంపేట ఆగస్ట్ 31 జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన ముద్దగల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ ప్రమాద వశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం లో అతడికి తీవ్ర గాయలు అయ్యాయి. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న…

మతోన్మాద బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలి సిపిఎం

నాంపల్లి ఆగస్టు 31 ( జనం సాక్షి ) రాబోవు మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం,చినపాక లక్ష్మీనారాయణ లు ప్రజలకు…

38 వ రోజు కొనసాగిన నిరవధక సమ్మె

దోమ ఆగష్టు 31(జనం సాక్షి) దోమ మండల పరిషత్ కార్యాలయం దగ్గర వి ఆర్ ఏ ల నిరవదిక సమ్మె వినూత్న రితీలొ కొనసాగింది. మా డిమాండ్లను వెంటనే మంజూరు చేయాలని మొకాల్ల మీద కూర్చొని ప్రభుత్వాన్ని కోరడం…

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 31 (జనం సాక్షి): రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం…

రేగా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 31 (జనం సాక్షి): రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం…

39వ రోజు కొనసాగిన రిలే నిరాహారదీక్ష

ములుగు,ఆగస్ట్31(జనం సాక్షి):- ములుగు జిల్లా లోని లక్ష్మీదేవిపేట కేంద్రంగా చుట్టూ 15 గ్రామాలను కలుపుకుని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి నాయకులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 39వ రోజుకి చేరాయి.మండల ఏర్పాటు జరిగే వరకు…

27 కేజీల లడ్డూని అందించిన సర్పంచ్ సురేందర్ నాయక్

  టేకులపల్లి ఆగస్టు 31( జనం సాక్షి) : టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిలో ఏర్పాటుచేసిన గణపతి మండపంలో కొలువుదీరిన వినాయకునికి స్థానిక సర్పంచ్ మాలోతు సురేందర్ నాయక్ 27 కేజీల…

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

బషీరాబాద్ ఆగస్టు 31 (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో బుధవారం రోజున ఎంపిపియస్ తౌర్య నాయక్ తాండాలో ప్రధాన ఉపాధ్యాయులు కే.బిచ్చపతి ఆధ్వర్యంలో పాఠశాల  విద్యార్థులకు బ్యాంక్ ఎంప్లాయిస్ యన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీశ్వర్ మరియు…

జై జై గణేశా.. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

నాగార్జునసాగర్ (నందికొండ) జనం సాక్షి, (ఆగస్టు 31); వినాయక చవితి పర్వదినం వేడుకలను ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సకల విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ వాడవాడలా ఏర్పాటుచేసిన బొజ్జ గణపయ్య మండపాలలో భక్తులతో సందడి…