అంగన్వాడి జిల్లా మహాసభను జయప్రదం చేయండి
మునుగోడు ఆగస్టు26(జనం సాక్షి): ఈనెల28న జరిగే అంగన్వాడీల నల్లగొండ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లావర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శ్రీను ఒక ప్రకటనలో కోరారు.అంగన్వాడీ టీచర్స్,వర్కర్అసోసియేషన్ జిల్లా ఆరోమహాసభ ఈనెల28న ఆదివారం దేవరకొండలోని వైష్ణవిఫంక్షన్ హాల్లో జరిగే…









