Sunday, 22 November 2026

తెలంగాణ

ప్రజలంతా ఐకమత్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది

, ఆగస్టు 25 (జనం సాక్షి)   ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం వెనక ప్రజలను సంఘటితం చేసే ప్రయత్నం ఉన్నది స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో నూతన తరానికి ఆ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాల విలువ తెలియాలి…

పితృవియోగం.. ఈటలకు కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శ

హైదరాబాద్‌(జనంసాక్షి):హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈటలకు ఫోన్‌ చేసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం…

శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు

` ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ` పోలీసు అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి

` కేంద్రానిది ఇంధన దోపిడీ ` పెట్రో ధరలు వెంటనే తగ్గించండి ` మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ ` బిజెపి విధానాలతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని ధ్వజం హైదరాబాద్‌(జనంసాక్షి): అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలపై…

వంటగది నిర్మాణానికి పనులను ప్రారంభించిన జడ్పిటిసి మల్లికార్జున పటేల్

రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు24  రాయికోడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న వంటగది నిర్మాణ పనులను స్థానిక జెడ్పిటిసి మల్లికార్జున్ పాటిల్ గారు భూమి పూజ చేయడం జరిగింద ఈ కార్యక్రమంలో మండల యువ నాయకులు…

ప్రతిభ చాటిన పల్లికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

భీంగల్ ప్రతినిధి(జనంసాక్షి):75 వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా భీంగల్ పట్టణం లో నిర్వహించిన వాలీబాల్ క్రీడల్లో భీమ్‌గల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. వాలిబాల్ బాలికల, బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించారు.…

ఎమ్మెల్సీ కవితను బద్నాం చేస్తే కబడ్డార్.

తాండూర్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ తాండూరు అగస్టు24(జనంసాక్షి)ఎమ్మెల్సీ కవిత ను ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరాధార ఆరోపణలతో బద్నాం చేస్తే గట్టిగా బదులిస్తామ ని జాగృతి కన్వీనర్ దత్తాత్రేయ హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ద్వారా ఎందరినో ఆదుకున్న…

కేంద్ర సాహిత్య అకాడమీ, ‘బాలసాహిత్య పురస్కారా(2022)నికి’ డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపిక

ఆగస్టు 24 (జనం సాక్షి): కేంద్ర సాహిత్య అకాడమీ, ‘బాలసాహిత్య పురస్కారా(2022)నికి’ డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ఈ…

విప్ రేగా ఆదేశాలతో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన: జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

– సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సహకారంతో… బూర్గంపహాడ్ ఆగష్ట్ 24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణంలోని బస్వప్ప క్యాంప్, గాంధీనగర్, భాస్కర్ నగర్ ఏరియాలలో రాజ్యసభ సభ్యులు ఎంపీ బండి పార్థసారథి…

శ్రీరామ ఛారిటబుల్  విన్నపంతో 

దాతలే  విధాతలై దివ్యాంగులకు  దిక్సూచిగా  నిలిచి సుమారు 50000/-ఆర్ధిక సహాయం  చేసి ఆత్మస్థైర్యమును కలుగజేయుటకు తోడునీడైనారు. పెగడపల్లి ఆగస్టు 24(జనం సాక్షి )పెగడపల్లి మండలం నంచర్ల కేంద్రముగా నడుస్తున్న శ్రీరామ ఛారిటబుల్  ట్రస్ట్ విన్నపం మేరకు దాతలు  విధాతలై…